Tuesday, 15 September 2026 07:31:09 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఎస్ వి వైద్య కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

Date : 14 April 2024 05:14 PM Views : 745

Famous TV - జాతీయ వార్తలు / : ఆదివారము ఎస్ వి వైద్య కళాశాలలో ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించి, చిత్రపటానికి పూలమాలతో సత్కరించారు. అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖరన్. ఆ మ‌హ‌నీయుని సేవ‌లుస్మ‌రిస్తూ నివాళులర్పిస్తున్నాము . ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖరన్,ఆయన మాట్లాడుతూ ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా మ‌న‌దేశాన్ని తీర్చిదిద్ద‌డంలో అంబేద్క‌ర్ గారి కృషి ఎన‌లేనిది. అంబేద్క‌ర్ మ‌హాశ‌యుని ఆశ‌య‌సాధ‌న‌కు కృషి చేద్దాం. అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైద్యులు, వైద్య సిబ్బంది, మరియు ఎస్ వి వైద్య కళాశాల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గోవింద, సార్జెంట్ విజయకుమార్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: