Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : ????GSLV - F12 రాకెట్ ప్రయోగానికి ఈ ఉదయం 7 :12 నిమిషాల నుండి కౌంట్ డౌన్ ప్రారంభించిన ఇస్రో.......???? ????శ్రీహరికోట నుండి రేపు ఉదయం 10 : 42 నిమిషాలకు GSLV - F12 రాకెట్ ప్రయోగం???? కొనసాగుతున్న కౌంట్ డౌన్ ప్రక్రియ....... రాకెట్ లోని భాగాలకు ద్రవ ఇంధనాలు, గ్యాస్ ఎక్కించే పనులను ప్రారంభించిన ఇస్రో.......
Admin
Famous TV