Thursday, 30 July 2026 09:20:13 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

"ట్రిబ్యూట్ వాల్" భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి

Date : 02 October 2023 05:31 PM Views : 629

Famous TV - జాతీయ వార్తలు / : నేడు గాంధీ జయంతి సందర్బంగా తిరుపతి శిల్పారామంలో స్వతంత్ర సమరయోధుల స్మారకంగా నివాళి గోడ నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి రోజా గార్లతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ "ట్రిబ్యూట్ వాల్" నిర్మించడం ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను త్యాగం చేసిన సమరయోధుల గురించి వారు చేసిన పోరాటాలు గురించి భావి తరాలకు తెలిసే విధంగా వారి చిత్రం తోపాటుగా ఏర్పాటు చేయబడిన క్యూఆర్ కోడ్ ద్వార వారి వివరాలు తెలిసే విధంగా ఏర్పాటు చేయనున్నారని పర్యాటక శాఖా మంత్రి రోజా గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని అన్నారు. నిత్యం సుమారు లక్ష మంది పైగా సందర్శించే తిరుపతి నగరంలో ఇలాంటి "ట్రిబ్యూట్ వాల్" నిర్మించడం వలన స్వాతంత్ర్య సమరయోధుల గూర్చి ఎక్కువ మంది తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ట్రిబ్యూట్కృ వాల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న రోజా గారికి అలాగే ఈ వాల్ నిర్మించేందుకు ముందుకొచ్చిన చక్రా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :