Monday, 14 September 2026 06:18:53 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

గూడూరు జంక్షన్ లో వందే భారత్ రైలు ఆపండి - తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

Date : 21 October 2023 05:43 PM Views : 617

Famous TV - జాతీయ వార్తలు / : విజయవాడ నుండి నెల్లూరు, గూడూరు, రేణిగుంట, అరక్కోణం మీదుగా చెన్నైకి కొత్తగా వందే భారత్ ట్రైన్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర రైల్వే శాఖా మంత్రికి ధన్యవాదాలు తెలియజేసిన ఎంపీ గురుమూర్తి తన పార్లమెంట్ పరిధిలోని ప్రజలు గూడూరు జంక్షన్ నుండి నిత్యం విద్య, వైద్య, వ్యాపార కార్యకలాపాల కోసం నిత్యం వేల సంఖ్యలో ప్రయాణిస్తుంటారని వారి సౌకర్యార్థం వందే భారత్ ట్రైన్ గూడూరులో స్టాపింగ్ సౌకర్యం కల్పిస్తే తక్కువ సమయంలో జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుకొంటారని ముఖ్యంగా గూడూరు పరిసర ప్రాంతాలు మైకా మరియు ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి గాంచినది కావడంతో ఇక్కడి ప్రజలు ఎక్కువగా విజయవాడకు కూడా ప్రయాణిస్తారని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని వందే భారత్ రైలుకు గూడూరు జంక్షన్ లో స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రైల్వే శాఖా మంత్రికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: