Monday, 14 September 2026 05:29:34 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

రాజన్నకు ఘన నివాళి

నిరుపేదల గుండె చప్పుడు వైఎస్సార్ - ఎంపీ గురుమూర్తి

Date : 02 September 2023 04:44 PM Views : 576

Famous TV - జాతీయ వార్తలు / : దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి లోని తన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ నిరుపేదల గుండె చప్పుడు ఎరిగిన వ్యక్తిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి మరణం తరువాత కూడా వారి గుండెల్లో కొలువైన మహోన్నత నాయకుడు డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని ఆయన చేసిన సేవలని స్మరించుకున్నారు. సామాన్యులకు కార్పొరేట్ వైద్యం, ఉన్నత విద్యను చేరువ చేసిన మహోన్నత నేత డా.వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ అడుగుజాడల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలను పుణికి పుచ్చుకొని గొప్ప సంక్షేమ పథకాలను అందిస్తూ రాజన్న పాలనకు దీటుగా పరిపాలిస్తున్నాడని అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: