Saturday, 12 September 2026 02:03:23 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఎవరెస్ట్ ఎక్కుదాం!

(నేడు అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం)

Date : 29 May 2023 10:41 AM Views : 479

Famous TV - జాతీయ వార్తలు / : ప్రపంచంలో ఎవరెస్ట్ అత్యంత ఎత్తైన శిఖరం. ఇది హిమాలయ పర్వతాలలో ఉంది. దీన్ని గౌరీ శంకర్ అని,సాగర మాత అని కూడాపిలుస్తారు.పర్వతారోహకులకు ఎవరెస్టు ఎక్కడం అనేది ఒక జీవితాశయంగా ఉంటుంది. నేపాల్ కు చెందిన టెన్జింగ్ నార్గే మరియు న్యూజిలాండ్ కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ కలసి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని 1953 లో మే 29 అధిరోహించి, ప్రపంచంలో మొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘనత సాధించారు. దిగ్గజ అధిరోహకుడు హిల్లరీ కన్నుమూసిన 2008 నుండి సర్ ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్జింగ్ నార్గే షెర్పా ఎవరెస్ట్ అధిరోహించిన జ్ఞాపకార్థం ఈ రోజు జరుపుకుంటారు టెన్సింగ్ నార్కేయొక్క జన్మనామం "నామ్‌గైల్ వాంగ్డీ ". నేపాలీ ఇండియన్ కు చెందిన వ్యక్తి. ఆయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన ఎడ్మండ్ హిల్లరీ తో కలసి ఎవరెస్టు శిఖరాన్ని మే 29 , 1953 లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు . టైమ్‌ మ్యాగజిన్ ప్రచురించిన 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రాచుర్యం పొందిన 100 మంది ప్రముఖులలో ఒకరిగా పేరు పొందారు.1953 లో ఆయన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వర్గానికి నాయకుడుగా నియమింపబడి మొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే అవకాశాన్ని పొందాడు.తన 20 సంవత్సరాల వయసులో ఇతర పర్వతారోహకులిద్దరు వైద్య పరీక్షలో విఫలం అయినందున ఈయనకు ఈ అవకాశం వచ్చింది. విజయం ఆయన వశమయింది. తర్వాత కాలంలో పలువురు ఈ శిఖరాన్ని అధిరోహించారు.అయితే పర్వతాలు ఎక్కడం అనేది ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రభుత్వాలు కూడా మిగతా క్రీడలకు ఇచ్చిన ప్రాధాన్యత పర్వాతారోహణకు ఇవ్వడం లేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పని చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో మాత్రం పలువురు విద్యార్థులు వివిధ శిఖరాలను అధిరోహించారు.ఇటువంటి స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: