Famous TV - జాతీయ వార్తలు / : బిచ్చ గాడు సినిమాతో.. అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనీ.. ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమా షూట్లలో తాను తిరుగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన కూతురు మీరా... ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడంతో.. ఒక్క సారిగా షాక్ అయ్యారు. తీవ్ర భావోద్యానికి లోనయ్యారు. తాజాగా విజయ్ ఆంటోనీ కూతురు మీరా రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు తన గదిలో గుర్తించారు. ఇక అందులో 'ఐ లవ్ యూ ఆల్.. మిస్ యూ అల్
బిచ్చ గాడు సినిమాతో.. అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనీ.. ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమా షూట్లలో తాను తిరుగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన కూతురు మీరా… ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడంతో.. ఒక్క సారిగా షాక్ అయ్యారు. తీవ్ర భావోద్యానికి లోనయ్యారు. తాజాగా విజయ్ ఆంటోనీ కూతురు మీరా రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు తన గదిలో గుర్తించారు. ఇక అందులో ‘ఐ లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్.. ఐ విల్ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. మై ఫ్యామిలీ విల్ సఫర్ విత్ అవుట్ మీ’ అని ఎమోషనల్‌గా ఆ లెటర్‌లో మీరా రాసిందని చెప్పారు. అయితే మీరా రాసిన సూసైట్ లెటర్ చూసి.. హీరో విజయ్ ఆంటోని విపరీతంగా భావోద్వేగానికి గురయ్యారట. తన కూతురు చేసిన ఈ పనిని తులుచుకుని గుక్క పెట్టి మరీ ఏడ్చారట. విజయ్ ఫ్యామిలీ కూడా మీరాను తలుచుకుంటూ.. ఏడుస్తూనే ఉన్నారట.
Admin
Famous TV