Famous TV - జాతీయ వార్తలు / : రైలు ప్రమాదంలో 35 మంది తమిళనాడు వాసులు మృతి ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 278 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీరిలో 35 మంది తమిళనాడు వాసులు ఉన్నట్లు ప్రకటించారు. కాగా ప్రమాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిన్నటి నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు
Admin
Famous TV