Sunday, 13 September 2026 03:53:53 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

బెంగాల్ మాజీ సీఎం కామ్రేడ్ బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

Date : 08 August 2024 01:18 PM Views : 755

Famous TV - జాతీయ వార్తలు / : ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 80 ఏళ్లు. ఆయ‌న 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా చేశారు. 2000 నుంచి 2011 వ‌ర‌కు ఆయ‌న బెంగాల్ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తండ్రి బుద్ద‌దేవ్ మ‌ర‌ణించిన‌ట్లు కుమారుడు సుచేత‌న్ భ‌ట్టాచార్య ప్ర‌క‌టించారు.బెంగాల్‌కు ఆర‌వ సీఎంగా చేశారాయ‌న‌. బెంగాల్‌లో సుమారు 34 ఏళ్లు వామ‌ప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏలాయి. సీఎంగా బుద్ద‌దేవ్ విధులు చేప‌ట్టారు. కోల్‌క‌తాలోని పామ్ అవెన్యూలో ఇవాళ ఉద‌యం 8.30 నిమిషాల‌కు ప్రాణాలు విడిచిన‌ట్లు కుటుంబ‌ స‌భ్యులు తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: