Thursday, 30 July 2026 07:33:35 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డా. శ్రీనివాస్‌ ఏలూరి కి ఐక్య రాజ్య సమితి న్యూయార్క్‌ పర్యటన విజయవంతం

Date : 25 September 2023 01:39 PM Views : 644

Famous TV - జాతీయ వార్తలు / : డా. శ్రీనివాస్‌ ఏలూరి కి ఐక్య రాజ్య సమితి న్యూయార్క్‌ పర్యటన విజయవంతం ఖమ్మం కు చెందిన ప్రముఖ దౌత్యవేత్త డా. శ్రీనివాస్‌ ఏలూరి - న్యూయార్క్‌ (౮5 ) లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఆహ్వానం మేరకు తన పది రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 16 మరియు 24 తేదీలలో జరిగిన ఐక్యరాజ్య సమితి - సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగే సభలలో పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో డా. శ్రీనివాస్‌ ఏలూరి జెండర్‌ ఈక్వాలిటీ ప్రాముఖ్యత గురించి మరియు అణు ఆయుధ నిర్ములన దిశగా అడుగులు వేసి ప్రపంచ శాంతి బాటలు వేయాలని కోరారు. ఈ సందర్బంగా డా. శ్రీనివాస్‌ ఏలూరి మాట్లాడుతూ మహిళల విద్య మరియు ఆర్థిక అభివృద్ధి దేశాల అభివృద్ధికి బాసట వేస్తుందని - లింగ సమానత్వం కు మొదటి మెట్టుఅని తెలియజేస్తూ - ప్రస్తుత ప్రపంచ - రష్యా మరియు ఉక్రెయిన్‌ నేపథ్యంలో అణు ఆయుధ నిర్ములన అత్యవసరమని లేకపోతే మానవజాతి మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని, కాబట్టి అణు ఆయుధ నిర్ములనకు అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చినట్లు డా శ్రీనివాస్‌ ఏలూరి తెలియజేసారు. ఐక్య రాజ్య సమితి న్యూయార్క్‌ లో మన తెలంగాణ వానిని వినిపించిన డా. శ్రీనివాస్‌ ఏలూరిని - తొషియా హోషినో, దానిఏళ్ల మొలగాలిన్‌, నిఖిల్‌ సేథ్‌ మరియు హిదేహూకో హిజ్కి వంటి అంతర్జాతీయ ప్రముఖులు అభినందించారు. డా. శ్రీనివాస్‌ ఏలూరి కి ఐక్య రాజ్య సమితి మాట్లాడిన ముఖ్యాంశాలు: 1. ప్రజలు అన్వాస్తాలు కోరడంలేదు కానీ అన్నవస్తాలు కోరుకుంటున్నారు. 2. అణు ఆయుధ యుద్ధాలు మానవత్వంపై ఉగ్రవాదంలారటేది నె. అన్ని దేశాలు కలిసి ఒక కాలపరిమితిలో అణు ఆయుధాలు నిర్ములించాలి 4. అణు ఆయుధాలు విషయంలో ప్రపంచ దేశాలు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :