Thursday, 30 July 2026 01:34:44 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి

Date : 09 June 2026 07:07 PM Views : 482

Famous TV - క్రీడలు / అన్నమయ్య ( రాయచోటి ) : పుంగనూరు పట్టణంలోని ఎల్ ఆర్ బాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు బ్యాట్ మెంటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిధులు గా భారతీయ జనతా పార్టి పట్టణ అధ్యక్షులు ఎం . జగదీశ్ రాజు,మంజునాథ్ రాజు,వెంకట్ రెడ్డి,రమేష్,అభిషేక్ కుమార్,సమీవుల్లా హాజరు అయ్యి బహుమతులు ప్రధానం చేసారు.ఈ కార్యక్రమం లో జగదీశ్ రాజు మాట్లాడుతూ క్రీడాకారులు రేపటి ఛాంపియన్స్ అన్ని ట్రైనింగ్ తీసుకొని మరిన్ని టోర్నమెంట్ లో విజేతలు అవ్వాలని అకాంక్షించారు.విజేతలు బిగినర్ కేటగిరీ లో మొదటి బహుమతి దేవనిషి,ద్వితీయ బహుమతి తనూజ, తృతీయ బహుమతి రాహిని సాధించారు.ఇంటర్మీడియట్ కేటగిరి లో మొదటి బహుమతి శాన్విక, ద్వితీయ బహుమతి నెల్సన్,తృతీయ బహుమతి లక్షిణ్ సాధించారు.అడ్వాన్స్ కేటగిరీ లో మొదటి బహుమతి మనస్వి,ద్వితియ బహుమతి ఆల్విన్, తృతీయ బహుమతి అద్విక్ సాధించారు.రానున్న రోజుల్లో మరింత క్రీడా కారులను తయారు చేయడానికి,జిల్లా స్థాయి,రాష్ట్ర స్థాయి, మక్రీడా పోటీలకు పంపడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ పుంగనూరుకు మరింత పేరు ప్రఖ్యాతలు తెప్పించడానికి మరింత కృషి చేస్తున్నట్టు ల్ ఆర్ బాడ్మింటన్ అకాడమీ తెలిపారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :