Thursday, 30 July 2026 10:19:12 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అమర రాజ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Date : 17 January 2025 05:22 PM Views : 954

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : ప్రెస్ నోట్ : 17.01.2025 అమర రాజా సంస్థల చేయూతతో, రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా,దిగువమాఘం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC) లో నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ, ఉపకార వేతనం మరియు ఉద్యోగావకాశం పొందేందుకు మొదటి బ్యాచ్ కిగాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ/ పీసీబీ అసెంబ్లీ ఆపరేటర్ కోర్సు నందు 24 నెలలు (3 నెలలు ట్రైనింగ్ సెంటర్ నందు మరియు 21 నెలలు కంపెనీలో) శిక్షణ ఇవ్వబడును. శిక్షణా కాలంలో రూ. 12,072/- ఉపకార వేతనం (స్టైపెండ్) ఇవ్వనున్నట్లు యాజమాన్యం తెలిపారు. ఈ నెల 20వ తేదీన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC), దిగువమాఘం నందు ఇంటర్వ్యూ జరుగును. 10 వ తరగతి పాస్/ఫెయిల్ లేదా ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన నిరుద్యోగ యువతి మరియు యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరములు కొరకు ఈ ఫోన్ నెంబర్లను 8712608589, 9739290499, 8807226264

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: