Tuesday, 15 September 2026 07:32:46 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

100% ఉద్యోగ అవకాశాలు గల హాస్పిటల్ కోర్సులకు 2023-24 అడ్మిషన్స్ ప్రారంభం

ప్రవీణ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నందు అత్యధిక డిమాండ్ కలిగిన పారామెడికల్ కోర్స్లు

Date : 11 June 2023 10:15 AM Views : 548

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : కేవలం అడ్మిషన్ ఫీజ్ తో ఉచితoగా 2 సంవత్సరాల కోర్సులు కాలేజ్&హాస్టల్ సీటు పరిమిత సీట్స్ వెంటనే రిజిస్టర్ చేయించికోండి. రేషన్ కార్డు కలిగిన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వమే 100% ఫీజు రియంబర్స్మెంట్ చేయనుంది. కోర్సుల వివరాలు 1)అనస్థీషియా టెక్నీషియన్ 2)డయాలసిస్ టెక్నీషియన్ 3)కార్డియాలజీ టెక్నీషియన్ 4) ఎక్స్రే టెక్నీషియన్ 5)ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 6)ఇమేజింగ్ టెక్నీషియన్ 7)ఆప్తాల్మిక్ టెక్నీషియన్ 8) ల్యాబ్ టెక్నీషియన్ (డిఎంఎల్ టి)వంటి రెండు సంవత్సరాల డిప్లమా కోర్సులు అందించనుంది . అత్యాధునిక పరికరాలతో మంచి నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో నిర్వహించే ఈ కోర్సులకు 100% ప్లేస్ మెంట్ కూడా అందించనుంది .దూరప్రాంత sc, st, bc విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత హాస్టల్ కలదు. తక్కువ మెస్ బిల్ తో కాలేజ్ మేనేగ్మెంట్ హాస్టల్ వసతి కూడా కలదు . అడ్మిషన్లకి సంప్రదించoడి©️ 9704456009

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: