Saturday, 13 June 2026 11:03:55 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం

Date : 01 February 2026 05:14 PM Views : 710

Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : ప్రభుత్వ పాఠశాలలు మరియు ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా నేటి నుండి యుటిఎఫ్ ఉద్యమ బాట ఆదివారం సాయంత్రం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం,చౌడేపల్లి మండలం కార్యవర్గ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత అధ్యక్ష తన జరిగినది.సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు పి ఆర్ సి ఇతర ఆర్థిక డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపారు.ఈ ఉద్యమం లో చేయదలచిన దశల వారి పోరాటాలను ప్రధాన కార్యదర్శి తెలిపారు.ఈ సమావేశంలో చౌడేపల్లి మండల నూతన కమిటీని అధ్యక్షలు గా సూర్య ప్రకాష్ కార్యదర్శిగా శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి గా ఈ సహదేవయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :