Monday, 02 March 2026 12:27:09 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఎస్.జి.ఎస్ కాలేజీ మేనేజ్మెంట్ కౌటిల్య స్టూడెంట్స్ కు అభినందన

Date : 31 May 2023 07:49 PM Views : 1492

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఎస్.జి.ఎస్ కాలేజీ మేనేజ్మెంట్ కౌటిల్య స్టూడెంట్స్ కు అభినందన తిరుపతి లోని తి.తి.దే. కి సంబందించిన శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజీ పూర్వ విద్యార్ధి - జి.శ్రీ హర్ష కు కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ (ఎస్.ఎస్.సి.- సి.జి.ఎల్) లో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అనే కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బి క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగం లభించింది. ఇతని తో పాటు ఈ కాలేజీ లో బి.ఎస్. సి పూర్తి చేసిన టి.గణేష్ ఇండియన్ రైల్వేస్ లో వుద్యోగం సాధించాడు. వీరిద్దరూ కౌటిల్య లో ఎస్.ఎస్.సి - సి.జి.ఎల్ కు కోచింగ్ తీసుకొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :