Sunday, 13 September 2026 03:18:57 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో తిరుపతి లోని ప్రభుత్వ,మున్సిపల్,టీటీడీ ఉన్నత పాఠశాలకు వ్యాసరచన పోటీలు

Date : 11 August 2023 07:33 PM Views : 641

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : 15-08-2023 న స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో తిరుపతి లోని ప్రభుత్వ,మున్సిపల్,టీటీడీ ఉన్నత పాఠశాల లందు సీనియాక్ర్స్ కు వ్యాసరచన స్వాతంత్రోద్యoలోమహిళల పాత్ర 30 నిమిషాలకు సమయం ఉపన్యాసపోటీలు ఎవరైనా ఒక స్వాతంత్ర్య పోరాట యోధుని గురించి 5నిమిషాల సమయం

జూనియర్స్ వ్యాసరచన స్వాతంత్ర్య పోరాటంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండి పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుల గురించి వ్యాసం రాయాలి.30 నిమిషాల సమయం ఉపన్యాసం ఎవరైనా ఒక సంఘ సంస్కర్త గురించి 5నిమిషాలువక్తృత్వం,వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది.

ఈ పోటీలలో విద్యార్థినీ,విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు, ఈ నిర్వహణలో ఆయా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..ఇందులో తిరుపతి బాలోత్సవం నాయకులు మల్లారపు నాగార్జున,నడ్డినారాయణ , రెడ్డెప్ప ,గురునాధం ,నెమలేటి కిట్టన్న ,మునిరామయ్య ,ఓ వెన్నకట్రమణ,పద్మజ,మోహనమూర్తి ,మునింద్ర ,ముఖేష్ , తహసున్నీషా , పద్మనాభం ,మునిలక్ష్మి, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: