Saturday, 12 September 2026 02:02:24 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

మంగళ్ విద్యాలయంలో ఘనంగా ఎన్‌సి‌సి ప్రారంభోత్సవం

Date : 20 October 2023 06:20 PM Views : 673

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చిత్తూరు, పూతలపట్టు మండలం, పేటమిట్ట , మంగళ్ విద్యాలయంలో ఎన్‌సి‌సి ప్రారంభోత్సవం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమర రాజ సంస్థల వ్యవస్తాపకులు డా. గల్లా రామచంద్ర నాయుడు గారు, ఎన్‌సి‌సి గ్రూప్ కమాండర్ కొల్నెల్ యోగేశ్ దుంగ్రకోటి గారు, కొల్నెల్ అజయ్ బస్నెట్ గారు హాజరయ్యారు. మొదటి బ్యాచ్ గా 100 మంది విద్యార్తులు శిక్షణను పొందనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన డా. గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ మంగళ్ విద్యాలయంలో ఎన్‌సి‌సి ప్రారంభించడం చాలా సంతోసించదగిన విషయం. ఎన్‌సి‌సి విద్యార్థుల మనోవికశానికి,శారీరక పటుత్వానికి ఎంతగానో తోడ్పడుతుందని ,ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్‌సి‌సి గ్రూప్ కమాండర్ కొల్నెల్ యోగేశ్ దుంగ్రకోటి గారు మాట్లాడుతూ మంగళ్ విద్యాలయంలో ఎన్‌సి‌సి ప్రారంభించడం చాలా సంతోసించ దగిన విషయం అన్నారు. విద్యార్థుల క్రమ శిక్షణకు ఎన్‌సి‌సి దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమం లో రాజన్న ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్. సతీష్, ప్రిన్సిపల్ ధనంజయ నాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్‌సి‌సి అధికారులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: