Thursday, 30 July 2026 10:15:21 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

Date : 02 August 2023 02:40 PM Views : 706

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వేఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు భారతదేశం: విజన్ 2047 అనే అంశం మీద చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నాయి. పోటీలను విద్యార్థులు వారు చదువుతున్న తరగతి ఆధారంగా 3 విభాగాలలో పోటీ నిర్వహించబడుతుంది. 1.చిన్నపిల్లలు: 1-4వతరగతి విద్యార్థులకు,2.జూనియర్స్: 5 - 7వతరగతి విద్యార్థులకు,3.సీనియర్స్: 8-10వతరగతి విద్యార్థులకు. తేదీ మరియు సమయ వివరాలు: పిల్లలు మరియు జూనియర్లకు, 12 ఆగస్టు 2023న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు పోటీలునిర్వహించబడను.సీనియర్లకు 13 ఆగస్టు, 2023న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పోటీలు నిర్వహించబడను. విజేతలకు బహుమతులు మరియు పార్టిసిపేషన్సర్టిఫికేట్లను 15 ఆగస్టు, 2023న మధ్యాహ్నం 3.00 గంటలకు పంపిణీ చేయబడుతుంది. వేదిక: ప్రాంతీయవిజ్ఞానకేంద్రం, తిరుపతి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. అన్ని విభాగాలలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు పోటీకి సంబందించిన పోస్టర్ ను ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ,తిరుపతి క్కురేటర్ సుదీప్తో సాహూ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య ,నాక్ మెంబెర్ డా. సి.శ్రీరాములు, రాయలసీమ మిమిక్రీ అండ్ మేజిక్5అకాడమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్, తిరుపతి బాలోత్సవం అధ్యక్షులు నడ్డి నారాయణ, కలాం ట్రస్ట్ బాషా సిరివెళ్ల, తహసీన్ బేగం, వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :