Tuesday, 15 September 2026 07:32:26 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఏపిఎస్ఈఎ డివిజన్ ఉపాధ్యక్షులుగా మురళీకృష్ణ

Date : 02 November 2025 06:17 PM Views : 565

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చౌడేపల్లి నవంబర్ 2 ఫేమస్ టీవి న్యూస్ : ఆంద్రప్రదేశ్ సర్వేయర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డివిజన్ ఉపాధ్యక్షులు గా మూరళీకృష్ణ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈయన పదవి కాలం రెండు సంవత్సరాలు,పదిమండలాలకు చెందిన సర్వేయర్లు కలసి నేడు సమావేశం ఏర్పాటుచేసుకున్నారని అందులో మురళీకృష్ణ ను ఏన్నుకున్నారు. ఈసందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో సర్వేయర్లకు గల సమస్యల పై పోరాటం చేస్తామని, వారి విధినిర్వహణ లో చాలా చోట్ల రైతులు సర్వేయర్ల పై భౌతిక దాడులు చేస్తున్నారని, అటువంటి వాటిని అరికట్టి,విధులలో పనిభారం తగ్గించాలని,వారివారి పరిధి లో కాకుండా ఒక్కొక్కరికి రెండుమూడు పంచాయతీలు అప్పచెప్తున్నారని అలా కాకుండా చూస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండల సర్వేయర్లు ఆయన్ను దుశ్శాలువతో సత్కరించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :