Monday, 14 September 2026 06:13:43 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ముఖ్యమంత్రి జగనన్నకు చెబుదాం1902

యూనివర్శిటీలో పనిచేస్తున్న యన్.యం.ఆర్, టైంస్కేల్, కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలి.

Date : 22 June 2023 05:37 PM Views : 446

Famous TV - విద్య ఉద్యోగాలు / : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు పనిచేస్తున్న యన్.యం.ఆర్, టైంస్కేల్, కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గండికోట నాగ వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ 1902 కి కాల్ చేసి మన సమస్యలను మాట్లాడాం జరిగింది............!!!! రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని .....! సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు...... అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము అని కాల్ సెంటర్ కి కాల్ చేసి చెప్పాము ప్రతి ఒక్కరూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ తరపున మొట్టమొదటిగా 22వ తారీఖున నిరసన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, టైం స్కేలు, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒకేసారి ఏకకాలంలో కాల్ సెంటర్ కి కాల్స్ చేయడం వలన సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎన్ఎంఆర్ ఉద్యోగుల కార్యదర్శి ఆముదాల చిరంజీవి, కోశాధికారి ప్రకాష్ రెడ్డి, నాయకులు శ్రీహరి, చిన్నబ్బ, సిద్దయ్య, బ్రహ్మకుమార్, రాజా విజయరత్నం, వెంకటముని తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :