Monday, 14 September 2026 06:15:46 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఎస్వీ వైద్య కళాశాల సీనియర్ రెసిడెంట్ వైద్యుల పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

Date : 08 December 2023 04:53 PM Views : 673

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఎస్వివైద్య కళాశాల మరియు రుయా ఆసుపత్రి కి సీనియర్ రెసిడెంట్ వైద్యుల కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబడునని, అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. ఏ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ న్యూఢిల్లీ, మరియు వైద్య విద్య సంచాలకులు ఆదేశాలకు అనుగుణంగా సీనియర్ రెసిడెంటి వైద్యులు పోస్టుల భర్తీ కొరకు ఈనెల డిసెంబర్ 13, 2023, తేదీ ఉదయం 10:30 కు నుండి సాయంత్రం 05 :00 ఐదు గంటల వరకు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబడునని, విభాగాల వారీగా (82) ఖాళీలు ఈ క్రింది విధంగా తెలియపరుస్తున్నామని ఆయన తెలిపారు. విభాగాల వారీగా ఖాళీల వివరములు ******************** క్లినికల్ విభాగములు *************************** 1. జనరల్ మెడిసిన్ -(07) ఖాళీలు 2. జనరల్ సర్జరీ -(03) ఖాళీలు 3. ఆఫ్ స్టిక్ అండ్ గైైనకాలజీ -(04) ఖాళీలు 4. అనస్తీషియాలజీ -(03) ఖాళీలు 5. పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల విభాగం),( 04) ఖాళీలు 6. ఆర్థోపెడిక్స్ ఎముకలు కీళ్లు విభాగం-(04) ఖాళీలు 7. ఆప్తమాలజీ -(02) ఖాళీలు 8. ఈ ఎన్ టి విభాగం (01) ఖాళీలు 9. సైకియాట్రి -(01) ఖాళీలు 10. రేడియో డయాగ్నసిస్/ రేడియాలజీ -(01) ఖాళీలు 11. ఎమర్జెన్సీ మెడిసిన్ -(09) ఖాళీలు 12. డెంటిస్ట్/ డెంటల్ సర్జరీ -(01) ఖాళీలు 13. రేడియో థెరపీ -(01) ఖాళీలు. 14.కార్డియాలజీ-(01) ఖాళీలు 15.న్యూరాలజీ -(01) ఖాళీలు 16. కార్డియో తురాసిక్ సర్జరీ / సి.వి.టి సర్జరీ -(01) ఖాళీలు 17. ప్లాస్టిక్ సర్జరీ-(01) ఖాళీలు 18. పీడియాట్రిక్ సర్జరీ -(01) ఖాళీలు 19.యూరాలజీ-(01) ఖాళీలు 20.న్యూరోసర్జరీ-(01) ఖాళీలు 21. ప్రిడియాట్రిక్స్ ఎస్. ఎన్. సి.యు, అండర్ (ఎన్.హెచ్. ఎం)-(01) ఖాళీలు. ******************** నాన్ క్లినికల్ విభాగం నందు ఖాళీల వివరములు ******************** 1. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-(01) ఖాళీలు 2. అనాటమీ -(06) ఖాళీలు 3. ఫిజియాలజీ -(03) ఖాళీలు 4. బయో కెమిస్ట్రీ-(04) ఖాళీలు 5. ఫార్మకాలజీ -(06) ఖాళీలు 6. పెథాలజీ -(03) ఖాళీలు 7. మైక్రోబయాలజీ -(04) ఖాళీలు 8. ఫోరెన్సిక్ మెడిసిన్-(03) ఖాళీలు 9.కమ్యూనిటీ మెడిసిన్ -(03) మొత్తం ఖాళీలు: 82 అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని రావాల్సి ఉంది ఇతర వివరములకు https://chittoor.ap.gov.in https://tirupati.ap.gov.in www.svmctpt.edu.in లేదా ఈ క్రింది ఫోన్ నెంబర్ కు :9246991845 ను సంప్రదించవచ్చును సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :