Monday, 14 September 2026 06:15:01 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

జాతీయ శిక్షకునిగా హర్షవర్ధన్ రెడ్డి

Date : 29 December 2024 05:13 PM Views : 1113

Famous TV - విద్య ఉద్యోగాలు / Hyderabad : తిరుపతికి చెందిన ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి జాతీయ శిక్షకునిగా అర్హత సాధించారు. హైదరాబాదులో జరుగుతున్న జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జాతీయ సదస్సులో ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు సి ఆర్ రాకేష్ శర్మ ఆదివారం దృవీకరణ పత్రం అందించారు. జెసిఐ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్న హర్షవర్ధన్ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ కోర్సులో ప్రతిభ చూపడం వల్ల ఈ గౌరవం దక్కింది. ఐఐఎం అహ్మదబాద్ పూర్వ విద్యార్థి అయిన ఆయన జెసిఐ తిరుపతి చాప్టర్ అధ్యక్షుడు స్థాయి నుంచి అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగారు. దీని పట్ల తిరుపతికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :