Tuesday, 15 September 2026 07:33:01 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

కేజీబీవీ లో అప్లై చేసిన ప్రతి విద్యార్థికి సీటు కేటాయించాలి

సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్ వేణుగోపాలను కలిసిన ఆర్విపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్

Date : 26 June 2023 07:08 PM Views : 458

Famous TV - విద్య ఉద్యోగాలు / కర్నూలు : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థినికి సీటు కేటాయించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉండటం మూలాన తల్లిదండ్రులు వలస వెళ్తే పిల్లలను హాస్టల్లో వదిలివెళ్లాలనుకుంటారని అలాంటి పరిస్థితుల్లో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఆన్లైన్లో నమోదు చేసుకుంటారని అయినా సీట్లు రాకపోవడంతో చాలామంది పేద వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థినిలు విద్యకు దూరమవుతున్నారని కావున అప్లై చేసుకున్న విద్యార్థినిలందరికీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సీట్లను కేటాయించాలని పేద గ్రామీణ ప్రాంత విద్యార్థినిలకు చదువుకునే అవకాశం కల్పించాలని ఆయన సమగ్ర శిక్ష ఆదనపు కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్ ను కలిసి విన్నవించారు. ఇందుకు స్పందించిన సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్ డాక్టర్ కే.వేణుగోపాల్ మాట్లాడుతూ తప్పక విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని అయితే ప్రస్తుత సందర్భంలో సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మదాసి మదారి కురువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్,బురుజుల నాగభూషణం, ఎర్రకోట మల్లప్ప, పందిపాడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: