Wednesday, 29 July 2026 08:25:06 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ మరియు ఉపకార వేతనం (స్టైపెండ్) తో పాటు ఉద్యోగ అవకాశం

Date : 05 October 2023 04:09 PM Views : 596

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC) లో నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ మరియు ఉపకార వేతనం (స్టైపెండ్) తో పాటు ఉద్యోగ అవకాశం: తిరుపతి : అమరరాజా సంస్థ మద్దతుతో, రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2014 లో అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC) ని చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం,పేటమిట్ట గ్రామం లో స్థాపించబడింది.ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా (14 బ్యాచ్ లు) 1314 మంది నిరుద్యోగ యువత తమ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.ఇలా ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న 1314 మందికి అమరరాజా సంస్థలో పర్మనెంట్ ఉద్యోగ అవకాశం కల్పించాము మరియు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో 18 బ్యాచ్‌ ల్లో 1370 మంది నిరుద్యగ యువత శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో 10th పాస్/ఫెయిల్ లేదా ఇంటర్ పాస్ / ఫెయిల్ అయిన నిరుద్యోగ యువతి మరియు యువకులు కి (33వ బ్యాచ్) అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఎంపికైన విద్యార్థులకు శిక్షణా కాలములో మొదటి 03 నెలలు నెలకు రూ 7500/- లు తదుపరి 21 నెలలు రూ. 11453/- నుండి రూ 11853/- వరకు ఉపకార వేతనం (స్టైపెండ్) ఇవ్వబడును.33వ బ్యాచ్ అడ్మిషన్లు 26/10/2023 నుండి ప్రారంభమవుతాయి.నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.ఇతర వివరములు కొరకు సంప్రదించండి: 9000024919, 9100477371

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: