Monday, 14 September 2026 06:15:02 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఏర్పేడు మండలం పల్లం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ

Date : 03 August 2024 05:55 PM Views : 802

Famous TV - విద్య ఉద్యోగాలు / : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పేడు మండలం పల్లం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 50వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలను అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆనంద్ గారు తెలియజేశారు. ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ వారు అందించిన పుస్తకాలన్నీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయని, సాహితీ మరియు నైతిక విలువలకు బీజంవేసేవిదంగా వున్నాయని , విద్యార్థులకు విషయపరిజ్ఞానాన్ని పెంపొందించే విజ్ఞాన భాండాగారాలుగా ఉన్నాయని తెలియజేశారు. ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ ఇచ్చిన ఈ పుస్తకాలను ప్రతిరోజు పిల్లలకి అందుబాటులో ఉంచి విద్యార్థులలో భాషా నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి .ఆనంద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె.వి బాబు, మెహర్ బాబు, సుబ్రమణ్యం, రెడ్డప్ప, పుష్పవాణి, వాణి మరియు ఉపాధ్యాయ మిత్రులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :