Thursday, 30 July 2026 07:32:15 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్రలేఖన పోటీలకు రెండవ రోజు కొనసాగిన స్పందన

Date : 13 August 2023 04:24 PM Views : 683

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంగా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వే ఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు భారతదేశం: విజన్ 2047 అనే అంశం మీద చిత్రలేఖన పోటీలను నిర్వహించారు  విద్యార్థులు వారు చదువుతున్న తరగతి ఆధారంగా 3 విభాగాలలో పోటీలను నిర్వహింపబడినది. 1 - 4వ తరగతి విద్యార్థులు చిన్నారులు మరియు 5 - 7వ తరగతి విద్యార్థులు జూనియర్లకు 12 ఆగస్టు 2023 నందు మరియు 8-10వ తరగతి సీనియర్లకు 13 ఆగస్టు 2023న పోటీలు నిర్వహించబడ్డాయి.  తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, కడప, అన్నమయ్య, చెన్నైకి చెందిన దాదాపు 45 పాఠశాలల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు పోటీలో చురుకుగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు 15 ఆగస్టు 2023న మధ్యాహ్నం 3.00 గంటలకు పంపిణీ చేయబడతాయి.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పురుషోత్తం, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య, ముని లక్ష్మి,వినయ్ కుమార్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :