Wednesday, 29 July 2026 04:05:36 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఆచార్య జయశంకర్ కు ప్రతిష్టాత్మక అవార్డు

Date : 17 August 2023 09:57 PM Views : 549

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ,ఫిజిక్స్ విభాగం విశ్రాంతాచార్యులైన డా॥ సి. కె. జయశంకర్ “బెస్ట్ రేర్ ఎర్త్స్ ఔట్రీచ్ అవార్డ్”‌ కు ఎంపికయ్యారు.ఆయన చేసిన కృషికి రేర్ ఎర్త్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చింది.17-08-2023న గోవాలో ఇంధన భద్రత కోసం జరిగిన రేర్ ఎర్త్స్ (REES-2023)పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సెషన్‌లో ఈ అవార్డును అందించారు. ఈ అవార్డును గౌరవనీయులైన డా.అజిత్ కుమార్ మొహంతి, ఛైర్మన్, అటామిక్ ఎనర్జీ కమిషన్ & సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ముంబై &శ్రీ దీపేంద్ర సింగ్, REAL ప్రెసిడెంట్ మరియు IREL (ఇండియా) లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అందించారు. యస్వీయూలో 34 సంవత్సరాలు పరిశోధనలు చేసి లేజర్‌లు, ఆప్టికల్ ఫైబర్ యాంప్లిఫైయర్‌లు, సెన్సార్‌లు, బయోలేబుల్‌లు, W-LEDలు మరియు బరీడ్ వేవ్‌గైడ్‌లు వంటి వివిధ అప్లికేషన్‌ల కోసం అరుదైన ఎర్త్-డోప్డ్ ఆప్టికల్ క్వాలిటీ గ్లాసెస్/నానో-గ్లాస్ సిరామిక్స్ మరియు నానోక్రిస్టలైన్ మెటీరియల్‌లు తయారు చేశారు. వీరికి స్కోపస్ (SCOPUS )(అనులేఖనాలు:11185) ,హెచ్ ఇండెక్స్ లో :61 (ID:7003364577)) మరియు Gగూగుల్ స్కాలర్ (అనులేఖనాలు: 12894; h-index:66 మరియు i10) కలిగి వున్నారు. వీరు పీర్-రివ్యూడ్ ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో 328 పేపర్‌లను ప్రచురించారు. 32 మందికి పిహెచ్‌.డి, 10 మందికి ఎం. ఫిల్ మార్గదర్శకం చేశారు. అమెరికా ,యూరప్, మెక్సికో, కెనడా ,ఆసియాలను వివిధ హోదాల్లో,అసైన్‌మెంట్‌ల క్రింద సందర్శించారు . ఈ సందర్భంగా రియల్ అసోసియేషన్ కార్యదర్శి డా.ఎం.ఎల్.పి.రెడ్డి,ఆచార్య దేవప్రసాద్ రాజుతదితరులుఅభినందించారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :