Monday, 14 September 2026 06:15:44 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఆక్స్ఫర్డ్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే

ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

Date : 12 June 2023 10:53 AM Views : 457

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : మీ మీద మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మీ కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోండి - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు శ్రీకాళహస్తి పట్టణం, ఆక్స్ఫర్డ్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు , దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు. ఈ సంధర్భంగా యూనివర్సిటీ మరియు టౌన్ టాపర్స్ కు అలాగే కాలేజ్ గేమ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ కాలేజ్ కరస్పాండెంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,కంట ఉదయ్ కుమార్, సుబ్బరామిరెడ్డి,రవీంద్ర ప్రసాద్,ఢిల్లీ బాబు రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి,మున్నా రాయల్, చంద్రశేఖర్,పవన్ రాయల్, మొగరాల గణేష్, అట్ల రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: