Thursday, 30 July 2026 04:51:20 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా బాద్యతలు చేపట్టిన తుషార్ డూడి, IPS

మహిళలు మరియు బాలికల రక్షణే ద్యేయంగా పని చేస్తాను

Date : 15 September 2025 09:57 PM Views : 691

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చిత్తూరు జిల్లా 68 వ ఎస్పీ గా తుషార్ డూడి,ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయం నందు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.తుషార్ డూడి 2018 వ బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ ఆఫీసర్. గతంలో గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండెంట్ గా, చింతపల్లి అదనపు ఎస్పీ గా, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా, వై.ఎస్. ఆర్ కడప జిల్లా, గుంటూరు అర్బన్, గుంటూరు, ఎస్పీగా విధులు నిర్వహించారు.ప్రస్తుతం బాపట్ల జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలో భాగంగా చిత్తూరు జిల్లా లో ఎస్పీ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది.పదవీ భాద్యతలు తీసుకున్న అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మరియు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మహిళలు మరియు బాలికల రక్షణే ద్యేయంగా మొదటి కర్తవ్యంగా పని చేస్తానని, జిల్లా అంతటా గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్ములించడానికి కృషి చేస్తానని జిల్లా పోలీసుల యందు వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గర అయ్యేలా చేస్తామని, కమ్యూనిటీ పోలీసింగ్ ను బలపరుస్తామని ఈ సందర్బముగా ఎస్పీ తెలియజేసారు.తదుపరి జిల్లా అధికారులు నూతన ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు."

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: