Famous TV - విద్య ఉద్యోగాలు / : రేపు అనగా 06.11. 2023, సోమవారం ఉదయము 9 గంటల పది నిమిషములకు వైద్య అధ్యాపకులకు శిక్షణ. రోగులకు మెరుగైన వైద్యం అందించుట కొరకు రెండు రోజులు వైద్యం, నైపుణ్యత అనే అంశముల మీద శిక్షణా శిబిరము. (నిరంతర వైద్య విద్య ) 06.11.2023 నుండి 07.11.2023, ప్రసూతి ఆసుపత్రి మూడవ అంతస్తులో శిక్షణ కార్యక్రమం ప్రారంభమగును.
Admin
Famous TV