Tuesday, 15 September 2026 07:33:01 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

తిరుపతి ఎస్పీతో ఎస్వీయూ రిజిస్ట్రార్ భేటీ

Date : 12 August 2024 08:34 PM Views : 651

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిరువురు చర్చించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం కావడంతో ఎస్వీయూలో శాంతిభద్రతల అంశానికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఇరువురు నిర్ణయించారు. వర్శిటీలో ర్యాగింగ్ ఛాయలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ వివరించారు. ర్యాగింగ్, డ్రగ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులను చైతన్యవంతం చేయాలని ఎస్పీ కోరారు. ఎస్వీయూలో నాణ్యమైన విద్యతో పాటుగా ఉద్యోగావకాశాల కల్పన పైనా దృష్టిసారిస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఎస్పీ, రిజిస్ట్రార్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలో మరిన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :