Sunday, 13 September 2026 03:56:54 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ప్రణాళికతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం తథ్యం

జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నయ్య

Date : 01 October 2023 10:11 PM Views : 601

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ-ఈ ఆధ్వర్యంలో ఎస్వీయూ వేదికగా కార్యశాల ---------------------------------- ప్రణాళికతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం తథ్యమని తిరుపతి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నయ్య పేర్కొన్నారు. *యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ-ఈ* ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు & కార్యదర్శి పి.భానుశ్రీ నేతృత్వంలో ఎస్వీయూ వేదికగా ఆదివారం *పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా అనే అంశంపై* ప్రత్యేక కార్యశాల(వర్క్ షాప్) జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షల్లో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోటీ పరీక్షల్లో సరైన ప్రణాళికలు అవసరమన్నారు. సిలబస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుందని గుర్తుచేశారు. ప్రధానంగా నెగెటివ్ మార్కులు విషయంలో అప్రమత్తత అవసరమన్నారు. సంస్థ వ్యవస్థాపకులు & కార్యదర్శి భానుశ్రీ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామ్మోహన్, నందస్వరూపరెడ్డి, రాధమ్మ, రవికుమార్, అరుణాచలం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: