Thursday, 30 July 2026 04:27:10 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 2వ తేదీ జాబ్ మేళా

16 కంపెనీలు 1500 ఉద్యోగాలు

Date : 01 June 2023 10:59 AM Views : 585

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పుత్తూరు డిగ్రీ కళాశాలలో జూన్ రెండో తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 16 కంపెనీల నుంచి 1500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వాహకులు తెలిపారు పదవ తరగతి పాస్/ఫెయిల్ నుంచి పీజి వరకు ఉత్తీర్ణత అయిన యువతి యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ఈ జాబ్ మేళాలో అర్హత సాధించిన యువతీ యువకులకు నెల (Month) కు కనీస జీతం 10,000/- నుంచి 40,000/- వివిధ రకాల కంపెనీలలో ఉద్యోగ నియామకాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ లింకు: https://www.apssdc.in/ మరిన్ని వివరాల కోసం 6300954441, 8374421195, 8121984014 నెంబర్లను సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి యన్. గుణశేఖర్ తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :