Sunday, 13 September 2026 03:19:12 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకుంటున్న విద్యార్థిని లక్ష్మి ప్రియ

Date : 27 April 2024 08:49 PM Views : 871

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : శ్రీకాళహస్తి ఏప్రిల్ 27 పట్టణంలోని స్థానిక సరస్వతి భాయ్ మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో విద్యను అభ్యసించిన లక్ష్మీ ప్రియ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన సంగతి అందరికీ విధితమే. 600 మార్కులు గాను 596 మార్కులు సాధించి అటు తల్లిదండ్రులకు, విద్యను అభ్యసించిన పాఠశాలకు, ఉపాధ్యాయులకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. ఇందుకుగాను శనివారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా సత్కారం అందుకుంది. స్వయంగా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థినికి సాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని అన్నారు. అప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ.వో శేఖర్, ప్రధాన ఉపాధ్యాయులు బృందాదేవి, ఉపాధ్యాయులు గోపాల్ యాదవ్, వెంకటేశ్వర్లు, సురేష్, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేఖర్, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: