Saturday, 12 September 2026 01:58:38 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఆయుధాల కేసు..పరారీలో చీకోటి ప్రవీణ్

Date : 20 July 2023 07:48 PM Views : 477

Famous TV - క్రైమ్ వార్తలు / : హైదరాబాద్ పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళీ అమ్మవారిని దర్శించుకునే క్రమంలో క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారిన సంగతి విదితమే. చీకోటి ప్రవీణ్‌కు చెందిన ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఛత్రినాక పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఎ1 నిందితుడిగాగా చేర్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన ప్రవీణ్ ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీని రిమాండ్‌కు తరలించారు.ముగ్గురు నిందితులు అందుకు అంగీకరించి అతనితో చేరారు” అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. పెద్ద ఎత్తున జనాలు ఉండటాన్ని ఆసరాగా తీసుకుని ప్రవీణ్ అక్కడి నుంచి తప్పించు కున్నాడని.. అతని ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టు ముందు రిపోర్టును సమర్పించారు. ఇక, ప్రవీణ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: