Monday, 14 September 2026 06:50:31 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

రోడ్డు ప్రమాదంలో డిజిటల్ అసిస్టెంట్ మృతి

Date : 11 June 2023 10:00 AM Views : 431

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : ఏర్పేడు మండలం సీతారామ పేట వద్ద రోడ్డు ప్రమాదంలో సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ యెస్. లలిత మృతి చెందారు. ఏర్పేడు సీఐ శ్రీహరి కథనం మేరకు ..తిరుపతి శ్రీకాళహస్తి రోడ్డుపై సీతారామ పేట వద్ద వెంకటగిరి నుండి తిరుపతికి మామిడికాయలోడుతో వస్తున్నటువంటి టాటా మినీ లారీ బ్రేకుల్ ఫైల్ అవ్వటం వల్ల ఎదురుగా వస్తున్న ఎథియోస్ కారును గుద్దుకొని పక్కనే వెళుతున్న టు వీలర్ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో టూవీలర్ నడుపుతున్నటువంటి లలిత (డిజిటల్ అసిస్టెంట్ వడమాల పేట) అక్కడికక్కడే మృతి చెందింది. లలిత వడమాల పేట నుండి శ్రీకాళహస్తికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదంలో అక్కడికక్కడే లలిత మృతి చెందింది. లలిత శ్రీకాళహస్తి బాలాజీ నగర్ కాలనీ వాస్తవ్యురాలు . లలిత సోదరుడు ఎస్. క్రాంతికుమార్ ఫిర్యాదు మేరకు ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .లలిత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు . లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు .

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :