Wednesday, 29 July 2026 03:10:22 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రవేట్ సంఘాల పేర్లతో దందా

Date : 25 June 2025 08:59 PM Views : 636

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి ఫేమస్ టీవి న్యూస్ : మీ సమస్యలు పరిష్కరిస్తాము సంఘాల పేరుతో తిరుపతి ప్రజలు ఎవరు మోసపోకండి. హ్యూమన్ రైట్స్ (గుర్తింపు ఉండవు). మహిళా సంఘాలు (సంఘానికి సంబంధించిన ఐడెంటి కార్డు కూడా ఉండదు). యూట్యూబ్ ఛానల్స్ మీడియా ముసుగులో దండాలు మీడియా (కనీసం గుర్తింపు కార్డులు కూడా ఉండవు). టు వీలర్ మరియు కారుల పైన ప్రెస్, పోలీస్, ఆర్మీ స్టిక్కర్స్ కనీసం వాళ్లు విధుల్లో ఉన్నారా ఏం చేస్తున్నారో కూడా తెలియదు.కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో వ్యక్తిగత విమర్శలు వారిపై కొన్ని కేసు కూడా నమోదు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల దగ్గర అమౌంట్ స్కామ్స్ తిరుపతిలో ప్రవేట్ సంఘాలతో ఎలాంటి గుర్తింపు లేకుండా ఇష్టానుసారంగా దందాలు.అవినీతికి పాల్పడే వ్యక్తులపై తిరుపతి పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కొందరు పైన కేసు కూడా నమోదు చేశారు.తిరుపతిలో ఇంకా చాలామంది ఉన్నారు.ఇలాంటి వారిపై గుర్తించి తిరుపతి పోలీసు వారు నిఘ పెట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :