Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : శాస్త్రి గిరిజన కాలనీలో భార్యా పిల్లల కొడుతున్నా చెంచయ్యను అడ్డుకున్న అదే కాలనీకి చెందిన చింతయ్య.ఇంటి నుండి చెంచయ్య భార్యా పిల్లలను బయటకు తీసుకువచ్చిన చింతయ్య .ఆగ్రహించిన చెంచయ్య చింతయ్య (33)పై రోకలిబండతో దాడి చేయడంతో అక్కడకక్కడే మృతి.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన తొట్టంబేడు పోలీసులు.మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసిన తొట్టంబేడు ఎస్సై రాఘవేంద్ర.పరారీలో ఉన్న నిందితుడు చెంచయ్య కోసం గాలింపు .సి.ఐ విక్రమ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ
Admin
Famous TV