Saturday, 13 June 2026 11:05:13 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

చిన్నపిల్లల విక్రయాల పై పిజిఆర్ఎస్ లో పిర్యాదు ఉపాద్యాయ వృత్తికే కళంకం చిన్నపిల్లల అమ్మకాలు

Date : 02 January 2026 09:23 PM Views : 482

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి మండలంలోని గాంధీవీధికి చెందిన కోలా గౌతమ్ గోసలకురప్పల్లిలో అంద ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.ఆయనకు ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు సరిపోలేదేమో అతను తన కుటుంబ సభ్యుల ద్వారా చిత్తూరు(ప్రస్తుతం అన్నమయ్య)జిల్లా,చౌడేపల్లి మండలం,దిగువపల్లి గ్రామపంచాయతీ,యానాదిపాళ్యం నుండి చిన్నపిల్లలను తక్కువ రేటుకు కొనుకొని శ్రీకాకుళం,విశాఖపట్నం వంటి ప్రాంతాలలో అధిక మొత్తంలో విక్రయాలు జరుపుతున్నారు.గత వారం క్రితం కూడా ఒక ఆడపిల్లను ఒక మహిళ తెచ్చివాళ్ళకు ఇవ్వడంతో చుట్టు ప్రక్కల వాళ్ళు చూడటం,చంటిబిడ్డ లేనిఇంట్లో పిల్లల ఏడుపు వినిపించడం వంటివి గమనించిన చుట్టుప్రక్కల వాళ్ళు వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చివెళ్ళే మహిళను విచారించగా నలబైవేలుకు ఆడపిల్లను అమ్మానని,ఇంకో మగపిల్లవాడ్ని సైతం డెబ్బై వేలుకు అమ్ముతున్నట్లు తెలిపింది.వాళ్ళు మాకు ఒక పిల్లవాడు కావాలంటే గాంధీ విధిలో ఉన్న శిల్పా,కుమారమ్మ,గౌతమ్ తో మాట్లాడండి అని చెప్పడం జరిగింది.ఈ విషయం గతవారం పత్రికల్లో వచ్చినది,ఐసిడిఎస్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళగా పక్కా ప్రణాళికతో పట్టుకోవాలని, స్కెచ్ వేశారు.ఐతే సదరు విక్రయ ముఠా సభ్యులు అనునిత్యం గొడవలు చేస్తుండటంతో సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ(కార్డ్స్) స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పిజిఆర్ఎస్ లో చిన్నపిల్లల విక్రయాల పై పిర్యాదు చేయడం జరిగింది.పిర్యాదు నెంబర్ సిటిఆర్ 20260102972 గా నమోదు చేసి,సదరు సమస్య పరిష్కారం కొరకు యస్.హెచ్.ఓ చౌడేపల్లి వారికి పంపడమైనదని వారు తెలియజేశారు.ఐతే ఈ సమస్య పైన గతంలోనే ఐసిడిఎస్ వారికి తెలియజేయడం జరిగింది.ఐసిడిఎస్ వారు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.ఐతే ఎటువంటి నిఘాలేనందున శుక్రవారం పిజిఆర్ఎస్ నందు పిర్యాదుచేశామని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :