Sunday, 13 September 2026 04:39:03 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

దొంగల ముఠా గుట్టురట్టు

పదిమందిపై కేసు నమోదు.. 75 వేల రూపాయలు సొమ్ము స్వాధీనం

Date : 04 July 2023 10:57 AM Views : 475

Famous TV - క్రైమ్ వార్తలు / కృష్ణా : వ్యసనాలకు బానిసలై, విలాసజీవితాలకు అల్నవాటుపడిఆరుగురువ్యక్తు ముఠా గాఏర్పడి చేస్తున్న దొంగతనాలను ఎట్టికేలకు కోడూరు పోలీస్ యంత్రాంగం గుట్టు రట్టు చేశారు.. గత కోన్నినెలలుగా గుట్టు చప్పుడు లేకుండా నివాస గృహాల వద్ద విద్యుత్ మోటర్లు, పొలాల వద్ద ఆయిల్ ఇంజన్లు పలు వస్తువులను దొంగలించి అమ్ముకుని విల్లాసంగా గడుపుతూఉన్న, ఇద్దరు వ్యక్తులు పై పోలీసులకి అనుమానం రావడం వారిపై నిఘా ఉంచి వారి ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా తీగ లాగితే డోంక కదిలినట్లు ముఠా చేస్తున్నా దొంగ తాలను పోలీసులు బట్టబయలు చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద డిఎస్పి మురళీధర్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుగురు యువకులు వ్యసనాలకు బానిసలై గృహాల వద్ద గాని పంట పొలాల్లో పంటలను గాని ఇంజిన్ మోటార్లను దొంగిలించి 11మోటర్లు,1ఆయిల్ఇంజన్లు,,ఆటో టైర్లు, వాహనాలలోటేప్ రికార్డులువారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని ,కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచనున్నట్లుతేలిపారు.. దొంగలను పట్టుకుని కేసు సేధించిన స్థానిక ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీస్ సిబ్బందిని డి.ఎస్.పి మురళీధర్, సీఐ,జి. శ్రీనివాస్ లు ప్రత్యేకంగా అభినందించారు.. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారు ఆదేశాల మేరకు దొంగలు ను పెట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ప్రశాంత్, కానిస్టేబుల్ పోతురాజు, హోంగార్డు గంగాధర్ లకు రివార్డులను అందజేశారు..

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: