Saturday, 13 June 2026 11:05:13 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

సామాజిక మాధ్యమం లో చల్లా బాబు పై అనుచిత వాక్యలు, పోలీసులకు పిర్యాదు చేసిన చౌడేపల్లి నాయకులు

Date : 28 July 2025 09:07 PM Views : 621

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : సామాజిక మాధ్యమం లో చల్లా బాబు పై అనుచిత వాక్యలు, పోలీసులకు పిర్యాదు చేసిన చౌడేపల్లి నాయకులు చిత్తూరు జిల్లా, పుంగనూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి పై ఫేస్ బుక్ లో అనుచిత వాక్యాలతో పోస్ట్ పెట్టిన వారిపై చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో సింగిల్ విండో చైర్మన్ పగడాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చౌడేపల్లి యువ నాయకులు కార్తీక్ మురళీధర్, సాగర్, రాజారెడ్డి, చంద్రబాబు నరేష్, నరేష్ లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అసభ్యకర పదజాలంతో పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :