Monday, 14 September 2026 06:25:09 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

నా భూమిని ఆక్రమించారు న్యాయం చేయండి

Date : 04 August 2025 07:32 PM Views : 661

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని దిగువపల్లి గ్రామపంచాయతీ అప్పినపల్లి కి చెందిన మల్లూరు చిన్నరెడ్డెప్ప కు ఫసలీ 1390 07/08/1980 లో దిగువపల్లి రెవిన్యూ పైకి సర్వే నెంబర్ 322/5 నందు 1.36 ఎకరాల భూమిని ప్రభుత్వం వారు ఇచ్చారని, ఐతే సదరు భూమిని కుంచెంగంగులప్ప ఆక్రమించుకొని చిన్న రెడ్డెప్ప ను భూమి పైకి రానివ్వడం లేదని, ఈ సమస్య పై చిన్న రెడ్డెప్ప చౌడేపల్లి మండల మాహానాడు మండలాధ్యక్షులు కొత్తపల్లి మణిని ఆశ్రయించగా అతను ఈ సమస్యను జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. సోమవారం సదరు రాష్ట్ర స్థాయి నాయకులు, యమలా సుదర్శనం,అతని బృదం తో కలసి చౌడేపల్లి తాహాశిల్దార్ ను కలసి సమస్య పై చర్చించడం జరిగినది. ఈ సమస్య పైన సానుకూలంగా స్పందించిన తాహాశిల్దార్ వెంటనే విచారణ చేయాలని గ్రామ రెవిన్యూ అధికారికి తెలియజేశారు. ఈ కార్యక్రమం లో శ్రీరాములు, నక్కా సురేష్, కృపామణి, రెడ్డి, సురేష్,మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :