Wednesday, 29 July 2026 03:02:19 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎర్రచందనం దుంగలతో పాటు 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు

Date : 11 June 2023 10:05 AM Views : 377

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎర్రచందనం 21 లక్షల రూపాయలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. భాకారాపేట పోలీస్ స్టేషన్ లో సీఐ తులసీరాం వివరాలు వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయితీ భూతంవారిపల్లి సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమిళనాడుకు చెందిన తంగరాజ్, గణేష్, ఆనంద్, విజయరాసు, రాజేష్, రాజా, విగ్నేష్, తిరుపతి (8మంది) లను అరెస్టు చేశారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 5 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, మూడు రంపాలు, మూడు గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధనం చేసుకున్న ఎర్రచందనం విలువ 21 లక్షలు రూపాయల వరకు ఉంటుందని సీఐ తులసీరాం తెలియజేశారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కి తరలిస్తున్నామన్నారు. సంజూ అనే మోస్ట్ స్మగ్లర్ పరారీలో ఉన్నారని, వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సైలు ప్రకాష్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :