Monday, 14 September 2026 07:37:55 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

రెండు వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలు

పీలేరు నియోజకవర్గం

Date : 17 June 2025 01:06 PM Views : 569

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : రెండు వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన పీలేరు పరిధిలో చేస్తుంది అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామం పాలెం గడ్డ హరిజనవాడకు చెందిన యాటా చంద్ర, యాటా సుబ్బరాయుడు తన సొంత పనుల నిమిత్తం కారులో దేవపట్ల నుండి చెన్నైకి వెళుతుండగా చెన్నై నుండి కర్నూలు ఇనోవా వాహనంలో వెళ్తున్న వాహనం మంగళవారం ఉదయం పీలేరు మండల పరిధిలో ముడుపుల వేముల సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కారును ఇనోవా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది దీంతో స్థానికులు 108 వాహనం ద్వారా పీలేరు ప్రభుత్వఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తుంది పాలెం గడ్డ హరిజనవాడకు చెందిన చంద్ర (38) కుడికాలు పూర్తిగా నలిగిపోయి ఒళ్లంతా గాయాలు అయ్యాయి, అదే గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఏడమ చేయి విరిగి, తలకు తీవ్ర గాయలయ్యాయి, కారు డ్రైవర్ ప్రసన్నకుమార్ కు మోకాలు దగ్గర పెద్ద గాయమైంది, అదేవిధంగా చెన్నై నుండి కర్నూలు కి ఇనోవా లో నలుగురు ప్రయాణిస్తుండగా ఉదయ్ కి (22) ఎడమ చేయి షోల్డర్ చెస్ట్ దగ్గర గాయం అయింది మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు వీరిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం తిరుపతికి రిఫర్ చేశారు ఈ మేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

G. GURUSWAMY

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :