Famous TV - క్రైమ్ వార్తలు / ఎన్టీఆర్ ( విజయవాడ ) : వీఆర్వో టి.శివరామకృష్ణ 4000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడ అల్లూరు గ్రామానికి చెందిన పిల్లి రవి కిరణ్ అనే రైతు పాస్ బుక్ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు పొలం సర్వేలో భాగంగా 50 సెంట్ల భూమికి పాస్ పుస్తకం ఇవ్వడం కోసం గ్రామ విఆర్వో శివరామకృష్ణ 4000 లంచం అడగగా 14400కు ఫిర్యాదు చేశాడనిఫిర్యాదు మేరకు రైతు తన పోలంలో విఆర్ఓకు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ అధికారి వెల్లడించారు
Admin
Famous TV