Sunday, 13 September 2026 04:39:30 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఇరువురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు అరెస్ట్

10.17 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 3 వేల నగదు ,6 ఏటీఎం కార్డులుస్వాధీనం

Date : 21 June 2023 02:49 PM Views : 413

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : ఏర్పేడు హెచ్.పీ గ్యాస్ సమీపంలో గంజాయి రవాణా జరుగుతుందని సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి. ???? స్మగ్లింగ్ పాల్పడుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన పి. రవిచంద్రన్, నెల్లికల్ మోహనన్ గా గుర్తింపు . గంజాయి స్మగ్లింగ్ లో గతంలో ముగ్గురు పట్టుబడగా మరో ముగ్గురు ఉన్నట్లు వెల్లడి.అనకాపల్లికి చెందిన పవన్, నిరంజన్ , తో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీజిత్ ప్రమేయం ఉన్నట్లు తేల్చివేసిన పోలీసులు.ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా కు పాల్పడుతున్న వారిని అరెస్టు చేస్తాం.ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి భవ్య కిషోర్ వెల్లడి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :