Wednesday, 29 July 2026 04:13:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

దొంగదొంగ దొరికాడు,బెట్టింగ్ ఆప్ ద్వారా కోట్లు కొట్టేశాడు

Date : 22 September 2025 08:30 PM Views : 736

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : పెద్దపంజాణి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, పెద్దపంజాణి మండలం,రాయలపేట గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ వద్ద రాయల్పేట కె చెందిన కే.చంద్రబాబు షేర్ మార్కెట్ లో డబ్బులు పెడతానని చెప్పి 02 లక్షలు తీసుకొని మోసం చేసి, అదే విధంగా ఇంటర్నెట్ లావాదేవీల కొరకు ఫిర్యాది లక్ష్మినారాయణ నుండి బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేసుకొని చంద్రబాబు బ్యాంక్ అక్కౌంట్ తీసుకొని, చంద్రబాబు ఫోన్ నెంబర్ బ్యాంక్ అక్కౌంట్ కి లింక్ పెట్టుకొని బెట్టింగ్ ఆప్ప్ కి సదరు అక్కౌంట్ ని ఫిర్యాది కి తెలియకుండా వాడుకొని సదరు అక్కౌంట్ నుండి సుమారు కోటి రూపాయలు లావాదేవీల చేసినట్లు లక్ష్మినారాయణ ఫిర్యాదు చేయగా పెద్ద పంజాణి పోలీసు స్టేషన్ Cr.No.119/2025 u/s 316(2), 318(4),351(2),61(2),111(2)(b) BNS and Sec 66-D IT Act కేసు నమోదు చేయబడినది. సదరు కేసు విచారణలో రాజశ్రీ చిత్తూరు జిల్లా SP సూచనలతో, రాజశ్రీ పలమనేరు SDPO పర్యవేక్షణలో పలమనేరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ B.పరశురాముడు, పెద్ద పంజాణి SI N.ధనుంజయ రెడ్డి మరియు పెద్ద పంజని సిబ్బంది సదరు చంద్రబాబు ను రాయల్పేట సమీపములో గల సాయి దాభా హోటల్ వెనుక శెట్టిపల్లి రోడ్ లో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజశ్రీ JFCM కోర్ట్ లో హాజరు పరచడమైనది. సదరు చంద్రబాబు పైన గతములో కూడా బెట్టింగ్ ఆప్స్ నిర్వహిస్తూన్నాడని పెద్ద పంజాణి మరియు పలమనేరు లో కేసులు నమోదు అయినవి.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :