Thursday, 30 July 2026 09:16:25 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతి జిల్లా...పోలీస్ వారి హెచ్చరికలు:-

Date : 10 June 2023 04:43 PM Views : 416

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గొడవల్లో గాని, అల్లర్లలో గాని, అసాంఘిక కార్యక్రమాలలో గాని ఎవరు పాల్గొనకూడదు... అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవు. బహిరంగ ప్రదేశాలలో అల్లరి సృష్టించడం, మద్యపానం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాగే, ఆర్థిక నేరాలకు పాల్పడటం ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి గట్టి చర్యలు. భవిష్యత్తులో ఇలాంటి వారికి ఏరకమైన మినహాయింపులు వుండవు. ఏదైనా అలజడి సృష్టిస్తాము అనే ఆలోచన వుంటే మానుకోవాలి, ముఖ్యంగా నేరం చేయాలనే ఉద్దేశాన్ని మానుకోండి-మారండి. సమస్యలు వుంటే పోలీస్ వారి దృష్టికి తీసుకురండి. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు L&O శ్రీ కులశేఖర్ గారి అధ్వర్యలో తిరుపతి,చంద్రగిరి సబ్ డివిజన్ ల డిఎస్పీ లు శ్రీ సురేంద్ర రెడ్డి,శ్రీ యస్వత్ వారి సబ్ డివిజన్ సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు.

శుక్రవారం బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించి అల్లరి సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో విస్తృతంగా దాడులు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు తీవ్రమైన ఘటనలపై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు, అల్లరి మూకలు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చట్టం కఠినంగా ఉందని, సత్ప్రవర్తనతో మెలగక పోతే చర్యలు తీవ్రంగా అమలవుతుందనీ, మంచి నడవడిక సాధా అభిప్రాయం సమాజంలో కలిగేటట్లు చూసుకోవాలని, అలా కలిగినప్పుడే సానుకూల స్పందన వస్తుందని, అలా కాదని చట్టాన్ని చేతులో తీసుకుంటే, కఠిన చర్యలు తప్పవనీ, ఏవైనా అలజడి సృష్టించాలానే ఆలోచన వుంటే మానుకావాలి. ముఖ్యంగా నేరం చేయాలనే ఉద్దేశాన్ని మానుకోవాలి, పట్టు పడిన వారికి ఎటువంటి మినహాయింపు ఉండదు. అవాంచనీయ సంగటనలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వల్ల నిజ జీవితంలో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. దీనివలన మీ కుటుంబంతో పాటు అభం-శుభం తెలియని మీ పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున అందరు క్రమశిక్షణతో మెలగి మీ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మంచి పేరుతో సమాజంలో మీరు కూడా ఒక పౌరుడిగా ఉన్నట్లు మెలగి ప్రశాంతమైన వాతావరణంలో రౌడీ షీటర్లకు మరియు అల్లరి మూకలకు పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: