Wednesday, 29 July 2026 08:13:27 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పోక్సో కేసు లో ముద్దాయి కి 20 సంవత్సరములు కఠిన కారా గార జైలుశిక్ష .

Date : 13 October 2025 07:52 PM Views : 694

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : పోక్సో కోర్ట్ జడ్జిమెంట్ . మదనపల్లి కు చెదిన 23 సంవత్సరములు వయషు కలిగిన పుట్టా ప్రసాద్ తనకు బంధువు అయిన 13 సం వయషు గలిగిన ఒక మైనర్ బాలికను 3-3-21 న సాయంత్రం మాయ మాటలు చెప్పి తన తల్లి తండ్రులకు తెలియకుండా ఆ బాలికను తన ఇంటివద్ద నుండి కిడ్నాప్ చేసుకొని స్కూటర్ పై బలవంతంగా తీసుకొని మదనపల్లి - పుంగనూరు బై పాస్ రోడ్ లోని ఎగువ చెరువు కుంట వద్ద గల గుట్టపై బలవంతంగా రేప్ చేసినాడు , మరలా 4 వ తేదీన అదే స్థలం కు తీసుకు వెళ్లి మరో సారి బలవంతంగా రేప్ చేసినాడు .5 వ తేదీన ఆ బాలిక ముద్దాయి చెర నుండి తప్పించుకొని ఇంటికి వెళ్లి తన తల్లి కి ని జరిగిన విషయం వివరము గా చెప్పినది .తన ఈ విషయం గురించి మదనపల్లి తాలూకు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడం తో ఆ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసారు . అప్పటి మదనపల్లి DSP కేసు దర్యాప్తు చేసి చిత్తూరు పోక్సో కోర్టు లో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు . చిత్తూరు పోక్సో కోర్టు లో కేసు విచారణ పూర్తి అయి ముద్దాయి పై నేరం రుజువు కాగా గౌరవ పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి శ్రీ ఎం శంకర రావు గారు ముద్దాయి కి ఈ రోజు తీర్పు చెప్పి 20 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష , మరియు 8,000 రూపాయలు జరిమానా విధించారు . ⁠బాధితురాలికి ఒక లక్ష రూపాయలు నష్ట పరిహారం ప్రభుత్వం తరపున చెల్లించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు . ఈ కేసు లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి V మోహనకుమారి ప్రాసిక్యూషన్ తరపున కేసు వాదించారు . లైసన్ ఆఫీసర్ శ్రీ సాయి సుధాకర్ , మదనపల్లి తాలూకు స్టేషన్ కోర్టు పోలీస్ హెడ్ కానిస్టేబులు సాక్షులను కోర్టు లో హాజరు పరిచారు .

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :