Monday, 14 September 2026 06:50:07 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

పీలేరు గుండె పోటుతో ఆన్ డ్యూటీలో ఆర్టీసీ డ్రైవర్ మృతి.

Date : 02 September 2023 04:52 PM Views : 496

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : అన్నమయ్యజిల్లా పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీలేరు సుండుపల్లి సర్వీస్ ఆర్టీసి బస్సు డ్రైవర్ ఎన్టీఆర్ నగర్ కు చెందిన V రాజ్ గోపాల్ 62 సుండుపల్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో kVపల్లి గర్నిమిట్టకు చేరుకొన్నారు. ఆక్రమంలో డ్రైవర్ రాజ్ గోపాల్ గుండె నొప్పిగా ఉందని అనడంతో ప్యాసింజర్ తో బస్సు పక్కన పెట్టారు. అక్కడినుండి గర్నిమిట్ట హాస్పిటల్ కు వెళ్లడంతో అక్కడి వైద్యులు పీలేరు కు అంబులెన్స్ ద్వారా తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మృతుడు రాజ్ గోపాల్ కు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు. మూడు నెలల్లో రిటైర్ అవుతాడని ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు.ఆ సర్వేస్ లో కల్లూరు కుచెందిన మల్లికా బేగం కండక్టర్ డ్యూటీలో ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి సందర్భంలో మృతిచెందడం బాధా కరమని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: